Wednesday, July 18, 2012

అందమైన కెనడా రైల్వే...ఫోటోలు

కెనడా పసిఫిక్ రైల్వే వేంకోవర్ నుండి మాంట్రియల్ వరకు విస్తరింపబడ్డది. వీరు అమెరికాలో కూడా రైల్వే లైన్లను నిర్మించేరు. వీరి రైల్వే లైన్లు నిర్మించేటప్పుడు వెర్రితనంగా ఉన్నదని అందరూ చెప్పినా చరిత్రలోనే సాహసంచేసిన రైల్వే గా ప్రశిద్ది చెందింది.


4 comments:

  1. వెర్రితనం అంటారు కాని, ఇంత అందమైన ప్రదేశాలను ఆస్వాదించే అవకాశాన్ని కాదన్నవారిదే వెర్రితనం అంటాను. ఇలాంటి ఇంజనీరింగ్ సవాళ్ళు తీసుకోవడంలో ఉపాధి కల్పన, ఇంజనీరిగ్ నైపుణ్యం సాధించడం లాంటివే కాక కొన్ని దీర్ఘకాలిక ప్రయోజనాలు రవాణా పరంగా కూడా వుంటాయి. డబ్బుంటే ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు ఖర్చుపెట్టడం మంచి ఆలోచన.

    ReplyDelete
  2. నిజంగా అద్భుతంగా ఉన్నాయి.

    ReplyDelete
  3. BRAHMANDANGA UNNAYI
    S.SUDARSAN, EDITOR, PRAJA PATRIKA, RAJAHMUNDRY S.INDIA CELLL: 98480 96374

    ReplyDelete