Tuesday, July 17, 2012

ముణిగిపోయిన అడవి...ఫోటోలు

కజక్ స్తాన్ లోని టియాన్ షాన్ పర్వతాల మధ్య సుమారు 400 మీటర్ల పొడవుకు ఉన్న ఈ చెరువు పేరు కైండీ. 1911 లో ఈ ప్రాంతంలో ఏర్పడిన భూకంపం వలన ఇక్కడి పర్వతాలు కొద్ది దూరానికి రెండుగా విడిపోయింది. ఆ తరువాత కురిసిన వర్షాల వలన ఈ చెరువు ఏర్పడింది. ఆ తరువాత ఈ చెరువు మధ్యలో ఉన్న అడవి చెట్లు ఆ వర్షం నీటివలన మామూలుగా పెరగసాగినై. అలా చెట్లు పెరగడం మరియూ నీటి క్రింద ఉన్న అడవి ప్రాంతం ఆ చెరువుకు రమణీయత చేకూర్చింది. ఈ చెరువులోని నీరు ఎండాకాలంలో కూడా బాగా చల్లగా ఉండటంతో ఈ మునిగిపోయిన అడవి ప్రసిద్ది చెందింది. ఈ అందాలను చూడటానికి ప్రపంచం నలుమూలలనుండి టూరిస్టులు రావడం జరుగుతోంది.


2 comments:

  1. hi blogger,
    I am Akshatha and i am looking forward to publish a blog post on your blog, my blog is related to a upcoming seminar on "Recent Copyright Amendments and Business Strategy" - A Seminar for Entertainment Industry.
    looking forward for your reply.
    contact: akshatha@brainleague.com

    ReplyDelete