Friday, July 13, 2012

ఒకే రంగు టౌన్లు...ఫోటోలు

రంగురంగుల నగరాలూ, టౌన్లూ ప్రపంచంలో పలుప్రాంతాలలో ఉన్నాయని మనందరికీ తెలుసు. ఇవన్ని చూడటనికి చాలా అందంగా ఉంటాయి. కానీ మీరు ఎక్కడైన ఒకే రంగు నగరాలనో, టౌన్లనో చూసేరా?...అలాంటి టౌన్లు ఉన్నాయని విన్నారా?...అలాంటి టౌన్లు ఉన్నాయి...చాలా అరుదుగా ఉన్నాయి. వాటిని ఇక్కడ చూడండి.

Júzcar, Spain

Izamal, Mexico

Jaipur, India

Jodhpur, India

Collonges-la-Rouge, France

Piódão, Portugal

Ubrique, Spain

Chefchaoen, Morocco

No comments:

Post a Comment