Sunday, July 8, 2012

పొర్లుతున్నట్లుండే రంగురంగుల గడ్డి భూములు.....ఫోటోలు

నార్త్ వెస్ట్ అమెరికాలో ఉన్నటువంటి ది పొలౌసే అనే ఈ ప్రాంతంలో అత్యధిక సాగుభూములున్నాయి. 3000 చదురపు మైళ్ల విస్తీర్ణతతో ఎత్తుపల్లాలతో ఉండే ఈ భూమి పంటలతో ఉన్నప్పుడూ మరియూ లేనప్పుడూ పొర్లుతున్న భూమిలాగా కనబడటం, పంటల తో రంగురంగులుగా కనబడటం ఈ ప్రాంతానికి అందాలు ఏర్పరచింది.


ఫోటోస్ క్రెడిట్: రేయాన్ మెక్ జింటీ

No comments:

Post a Comment