Friday, July 6, 2012

రష్యాలోని సహజసిద్దమైన గీజర్లు కలిగిన లోయ....ఫోటోలు

రష్యాలోని ద్వీపకల్ప ప్రాంతమైన కంచత్కా యూరేసియాలోనే అతి పెద్ద సహజసిద్దమైన గీజర్లు ఉన్న ప్రాంతం. ఇక్కడ సుమారు 200 సహజసిద్దమైన గీజర్లు ఉన్నాయి. ప్రపంచంలోనే సహజసిద్దమైన గీజర్లు ఉన్న దేశాలు అమెరికా,ఐస్లాండ్, చిలి, న్యూజీలాండ్ మరియూ రష్యా. ఈ కంచత్కా లోయలో 20 పెద్ద ఫౌంటైన్ గీజర్ల మరియూ 200 వేడినీటి ఆవిరి చిల్లులూ ఉన్నాయి.


No comments:

Post a Comment