Monday, July 2, 2012

జెర్మనీ లోని వేలాడే రైలు...ఫోటోలు

మెట్రో రైల్, మొనో రైల్, ట్రాం లాంటి రైల్వే రవాణా సౌకర్యాలు చాలా చోట్ల చూసే ఉంటాము. కానీ హాంగింగ్ రైలు జర్మనీలో మాత్రమే చూడగలము. దీనిని వేలాడే మోనో రైల్ మరియూ సస్పెన్షన్ రైల్వే అని కూడా అంటారు. 1901 లో జర్మనీలో పరిచయంచేయబడ్డ ఈ రైల్వే సదుపాయాన్ని మరేదేశమూ చేపట్టలేదు.


2 comments:

  1. స్కై బస్ అనీ గోవా లో ఇటువంటి సిస్టం ఒకటి ఉంది. కొంకణ్ రైల్వేలో పనిచేసిన ఇంజినీర్ దీనికి ఆద్యుడు అని గుర్తు.

    ReplyDelete
  2. గోవాలో స్కై బస్ ని టెస్ట్ రన్ తర్వాత అపేసారని తెలిసింది.

    ReplyDelete