Sunday, July 1, 2012

జంతువుల కోసం నిర్మించబడ్డ వంతెనలు....ఫోటోలు

అడవుల మధ్యలోనుండి రహదారులు వేయడం వలన అడవికి ఒకవైపు నుండి మరోవైపుకు వెళ్ళాలనుకునే జంతువులకు ఆ రహదారులు కిల్లర్ రహదారులుగా మారినై. వెగంగా వెళ్లే వాహనాలు రహదారుల మీద జంతువులు కనబడినా వేగాన్ని వెంటనే ఆపుకోలేక వాటిని ఢీకొని వెళ్ళిపోతున్నారు. ఇది గ్రహించిన కొన్ని దేశాలు అడవులలో వేసిన రహదారులపై జంతువులు ఎక్కడ ఎక్కువగా రహదారులను దాటుతున్నాయో అక్కడ రహదారులపై జంతువులకోసం వంతెనలను నిర్మించేరు. అలాంటి కొన్ని వంతెనలను ఇక్కడ చూడండి.

Wildlife Overpass, Banff National Park, Alberta, Canada

Ecoduct in Netherlands

Green bridge Grevesmühlen, Germany

"Animal bridge" in Montana, USA

Ecoduct in France

Wildlife overpass near Keechelus Lake, Washington, USA

Wildlife overpass covered with vegetation; Location unknown

Wildlife crossing , Karawatha Forest, Queensland, Australia

Ecoduct The Borkeld, Netherlands

Unusual overpass for crabs: Christmas Island National Park, Australia

No comments:

Post a Comment