Monday, July 2, 2012

యుగస్లోవియా లోని 2 వ ప్రపంచ యుద్ద స్మారక మరియూ జ్ఞాపకార్థ చిహ్నాలూ....ఫోటోలు

1960 నుండి 1970 వరకు యుగస్లొవియాకు ప్రెశిడెంట్ గా ఉన్న జోసిప్ బ్రోజ్ టీటో యుగస్లోవియాలో రెండవ ప్రపంచ యుద్దం గుర్తుగానూ మరియూ శరణార్ధుల శిబారాల గుర్తుగానూ ఎన్నో స్మారక మరియూ జ్ఞాపకార్థ చిహ్నాలను నిర్మించేడు. ఈ చిహ్నాలు సోషియలిస్టిక్ రిపబ్లిక్ లో గాఢమైన నమ్మకానికీ మరియూ బలానికి సంకేత గుర్తుగా ఉండేందుకు నిర్మించబడినవి. కానీ 1992 లో సొషియలిస్టిక్ రిపబ్లిక్ విచ్చేధం అయిన తరువాత ఈ చిహ్నాలు తమ గొప్పతనాన్ని కోల్పోయేయి. యుగోస్లొవియా మొత్తం మీద కట్టబడిన వందలకొలది ఈ చిహ్నాలు ఒకప్పుడు అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ గానూ, పర్యాటక ప్రదేశాలుగాను ఉండేది. కానీ ఈ రోజు వీటిని చూడటానికి ఎవరూ రావడంలేదట. ఈ చిహ్నాలు ఉత్త కాంక్రీట్ స్థంభాలుగా మిగిలిపోయినైయట.


No comments:

Post a Comment