Tuesday, June 26, 2012

అందమైన మిశ్రిత (Hybrid) జంతువులు...ఫోటోలు

మీకు ఇష్టమైన జంతువు: పులి లేక సింహం, గుర్రము లేక జీబ్రా... ఇలా ఇక మీదట వేరు చేసి చెప్పక్కరలేదు. ఎందుకంటే ఇప్పుడు మిశ్రిత జంతువులు వచ్చేసేయి. అంటే: లయన్+టైగర్= లైగర్, బఫెల్లో+ కౌ= బీఫెల్లో, డాంకీ+జీబ్రా= డోంక్రా...ఇలా మిశ్రిత జంతువులు ఉన్నాయి. మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. కొంతమంది ఈ జంతువులను చూసే ఉంటారు. చూడని వారు ఈ ఫోటోలలోని మిశ్రిత జంతువలను చూస్తే ఆశ్చర్యపోతారు.

Zebra + Equine= Zebroid

Lion + Tiger= Liger

Buffalo + Cow= Beefalo

Camel + Llama= Cama

Leopard + Lion = Leopon

Serval + Domestic Cat = Savannah

Donkey + Zebra = Donkra

Sheep + Goat = Toast of Botswana

Midas Cichild + Red Devil fish = Blood parrot

Golden + Amherst Pheasant = Hybrid Pheasant

Dog + Wolf = Wolf Dog

Domestic Tamworth Pig + Wild Boar = Iron Age Pig

Bottlenose Dolphin + False Killer Whale = Wolphin

Bengal Cat + Ocicat = Cheetoh

Yak + Domestic Cow = Dzo

Zebra + Horse = Zorse

No comments:

Post a Comment