Thursday, June 14, 2012

చైనాలో శవ సంస్కార (Funeral) స్కూల్...ఫోటోలు

చైనా ఆన్యువల్ రిపోర్ట్ లో శవ సంస్కార సేవలు అందించే కంపెనీలను ఒక పరిశ్రమగా ప్రచురించి, ఆ పరిశ్రమ యొక్క సంవత్సర టర్న్ ఓవర్ 31 బిల్లియన్ డాలర్లుగా ప్రకటించేరు. అంతే కాకుండా ఈ పరిశ్రమ లో ఎక్కువ ఆదాయం ఉన్నదని తెలిపేరు. శవ సంస్కార స్కూల్ అధికారులు మాట్లాడుతూ దేశం మొత్తం మీద సుమారు 1500 మంది విధ్యార్ధులు శవ సంస్కార స్కూల్లలో చదువుకుంటున్నారని తెలిపేరు. ఈ అంకె ప్రతి సంవత్సరం పెరుగుతోందని, విధ్యార్ధుల మధ్య ఈ గ్రాడ్యుయేషన్ చదువు విపరీతంగా ఆకర్షంచబడుతోందని తెలిపేరు. ఎందుకంటే ఈ చదువు పూర్తిచేసుకున్న గ్రాడ్యుయేట్లుకు చదువు ముగించిన వెంటనే ఉద్యోగం దొరుకుతోందని తెలిపేరు. శవ సంస్కార చదువు 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ కోర్స్. చదువుకుంటూనే శవ సంస్కార కంపెనీలో ఇంటర్నిషిప్ కు వెడుతున్నారట.


No comments:

Post a Comment