Wednesday, June 27, 2012

ఇవి ఫోటోలు కావుట...పైంటింగుట.....ఫోటోలు

ఇంగ్లాండ్ కు చెందిన నతన్ వాల్స్ అనే కళాకారుడు పెద్ద పెద్ద నగరాల మీదున్న ఆకర్షనతో వాటిని పైంటింగ్ చేస్తాడట. అతను వేసిన ఆయిల్ పైంటింగ్స్ చూస్తే నిజమైన నగరాలను చూస్తున్న అనుభూతి కలుగుతుందట. ఇతను వేసిన పైంటింగ్స్ ను చాలా ఎక్జిబిషన్లలో ఉంచేరట. ఈ మధ్య లండన్ నగరంలో జరిగిన ఒక ఎక్జిబిషన్లో ఆయన వేసిన పైంటింగ్స్ ను చూసి ప్రజలు అత్నికున్న కళా నైపుణ్యాన్ని చూసి అబ్బురపోయేరట. అందులోని కొన్ని పైంటింగ్స్ ఫోటోలే మీరు క్రింద చూస్తున్నవి.

ఇవి ఆయన వేయబోతున్న పైంటింగ్స్ కు వేసుకున్న డ్రాయింగ్.

7 comments:

  1. O my God! He has got really extraordinary skill. Wonderful!

    ReplyDelete
  2. చెప్తేగాని నమ్మలేం. అద్భుతంగా వున్నాయి.

    ReplyDelete
  3. పైంటింగ్ కరెక్ట్ కాదండి.సరైన పదం పేయింటింగ్

    ReplyDelete