Thursday, June 14, 2012

గుప్తనిధి దొరికిన మరో గుడి...వీడియో

పద్మనాభ స్వామి గుడిలో దొరికిన గుప్త నిధిలాగానే కోలాపూర్ మహాలక్ష్మి గుడిలో కూడా గుప్తనిధి దొరికిందట. ఆ నిధి యొక్క విలువ ఎంతో ఇంకా తెలియలేదు. త్వరలో చెప్పగలమని గుడి అధికారులు చెబుతున్నారు.

No comments:

Post a Comment