Sunday, June 3, 2012

సముద్రం లేని బీచ్....ఫోటోలు

"పాయా డే గుల్పియూరి" అనే ఈ బీచ్ సముద్రంలేని బీచ్ అంటారు. ఇది ఉత్తర స్పైన్ దేశంలో ఉన్నది. ఇది సముద్రతీరానికి 100 మీటర్ల దూరంలో ఒక చిన్న కొండ వెనకాల ఉన్నది. అయితే 100 మీటర్ల దూరంలో ఉన్న సముద్రపు నీరే భూమి క్రింద నుండి ఇక్కడకు వస్తోంది. ఇక్కడ కూడా అలలు వస్తాయి.


4 comments: