Wednesday, June 6, 2012

శుక్రగ్రహ అంతర్యానం……ఫోటోలు మరియూ వీడియోలు

జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అరుదైన అవకాశం ఈ రోజు దొరికింది. నేడు సూర్యోదయం తర్వాత ప్రచండ భానుడి ముఖంపై నల్ల టి మచ్చలా సాగిపోయిన వీనస్ (శుక్రుడు)ను చూడండి. భూమికి, సూర్యుడికి మధ్య సరళరేఖపైకి వీనస్ వస్తుండటంతో ఈ అద్బుతం చోటుచేసుకున్నది. సైన్స్ పరంగా చూస్తే ఈ ప్రక్రియ శుక్ర గ్రహణమే (అంతర్యానం). శుక్ర గ్రహణం సాధారణంగా 121 ఏళ్లకు ఒకసారి, ఆ తర్వాత మళ్లీ ఎనిమిదేళ్లకు ఒకసారి, అనంతరం 105 ఏళ్లకు, తర్వాత ఎనిమిదేళ్లకు ఒకసారి సంభవిస్తుంది. చివరి శుక్ర అంతర్యానం జూన్ 8, 2004లో ఏర్పడింది. మళ్లీ 2117, 2125 ల్లోనే శుక్ర అంతర్యానాలు సంభవిస్తాయి.


నాసా వారి వీడియో


రష్యా టుడే వీడియో

4 comments:

  1. Why can't you add ur blog in blogillu???

    ReplyDelete
    Replies
    1. Sir,
      I have already included my blog in blogillu.

      మీకోసం

      Delete
  2. very nice photos of the rare celestial event.

    ReplyDelete