Friday, June 22, 2012

భూకేంద్రీయ ఉష్ణ శక్తి ఆరోగ్యకేంద్రం.....ఫోటోలు

ఐస్ లాండ్లోని బ్లూ లగూన్ భూకేంద్రీయ ఆరోగ్యకేంద్రం ప్రపంచంలోనే అతి ఉన్నతమైన భూకేంద్రీయ ఆరొగ్యకేంద్రముగా గుర్తించబడినది. ప్రక్రుతి పరంగా వేడెక్కిన సముద్రపు నీరును ఈ ఆరోగ్యకేంద్రంలోకి తీసుకు వస్తారు. ఈ కేంద్రములో 6 మిల్లియన్ లిటర్ల నీరు ఉంటుంది. 40 గంటలుకు ఒకసారి ఈ నీటిని పునరుద్దరిస్తారు.


No comments:

Post a Comment