Monday, June 11, 2012

కోతి రూపాలున్న ఆర్కిడ్స్ పువ్వులు....ఫోటోలు

పుష్పించే మొక్కలలోని ఒక ప్రముఖమైన కుటుంబము ఆర్కిడ్స్. ఆస్టరేసి తర్వాత రెండవ అతి పెద్ద కుటుంబం ఇది. ఇందులో సుమారు 880 ప్రజాతులలో 21,950 నుండి 26,049 జాతుల మొక్కలున్నాయి. ఈ పువ్వులు అధికంగా సౌత్-ఈస్ట్ ఈక్వోడీరియన్ మరియూ పెరు దేశాల అడవులలో కనిపిస్తాయి.


5 comments: