Saturday, June 23, 2012

అందమైన ఎల్లోరా గుహలు......ఫోటోలు

మహారాష్ట్రం లోని ఒక గ్రామమ ఎల్లోరా. చరణధారి కొండలలోకి తొలుచుకుని వెడుతున్న 34 గుహలను అక్కడ చూడవచ్చు. యూనెస్కోవారిచే ప్రపంచ వారసత్వ సంపదగా తీసుకోనబడిన ఈ గుహలలో 17 హిందూమత గుడులు, 12 బౌద్దమత గుడులూ మరియూ 5 జైన్ మత గుడులూ ఉన్నాయి. 5 వ శతాబ్ధము నుండి 10 వ శతాబ్ధము లోపు నిర్మించబడ్డ ఈ గుహలు ఆ రోజుల్లోనే మత సామరస్యం గురించి ప్రచారం చేసేయి.


No comments:

Post a Comment