Friday, June 8, 2012

అంతరిక్ష నౌకలను మ్యూజియంలకు రవాణా...ఫోటోలు

అమెరికన్ ప్రభుత్వం అంతరిక్షానికి నౌకలను పంపడం ఆపివేసింది. అందువలన ఆ నౌకలను ప్రజలు చూడటానికి దేశంలోని పలు మ్యూజియం లకు తరలించేరు. ఇందులో అంతరిక్షానికి వెళ్ళివచ్చిన నౌకలనే కాకుండా, అంతరిక్షంలోకి పంపడానికని కొత్తగా తయారుచేసిన రెండు నౌకలు "ఎంటర్ ప్రైజ్" మరియూ "ఇంట్రెపిడ్" కూడా ఉన్నాయి. ఈ నౌకలను వివిధ మ్యూజియాలకు రవాణా చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలు.


No comments:

Post a Comment