Sunday, June 24, 2012

గూఢచర్య కార్యకలాపాలను నిర్విహించే ముఖ్యమైన నిఘా సంస్థలు....ఫోటోలు

గూఢచర్య కార్యకలాపాలు అనేది ఒక ఆశక్తికరమైన విషయమని చాలామందికి తెలుసు. ఈ విషయాన్ని ఆధారం చేసుకుని ఎన్నో సినిమాలూ, పుస్తకాలూ మరియూ వీడియో గేంస్ వెలువడ్డాయి. ప్రపంచంలోని అనేక దేశాలు తమ దేశ బద్రతకొరకు నిఘా సంస్థలను నిర్మించుకున్నారు. ఇలా మొదలైన నిఘా సంస్థలు ఇప్పుడు తీవ్రవాద నిరోధక చర్యలకూ, రాజకీయ పలుకుబడులకు ఉపయోగిస్తున్నారు. అలాంటి నిఘా సంస్థలలో ముఖ్యమైనవి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిఘా సంస్థల గురించి తెలుసుకుందాం.

అమెరికా వారి Central Intelligence Agency (CIA)

ఇజ్రేల్ వారి Mossad

చైనా వారి MSS

పాకిస్తాన్ వారి Inter-Service Intelligence (ISI)

ఇండియా వారి Research and Analysis Wing (RAW)

రష్యా వారి GRU

ఫ్రాన్స్ వారి DGSE

బ్రిటన్ వారి MI-6

జెర్మనీ వారి BND

No comments:

Post a Comment