Wednesday, June 6, 2012

మరుగుజ్జు కోతులు(ఫింగర్ మంకీస్ లేక ప్యాకెట్ మంకీస్)....ఫోటోలు

ఈ కోతులు ఎంత చిన్నవంటే అవి మన చేతి వెళ్లను పటుకుని ఉండేయగలవు. ఈ ముద్దొచ్చే కోతులు మన చేతి వేళ్లను పట్టుకున్నప్పుడు మన మనసు ఎంత ఆనందిస్తుందంటే, వాటిని మనింటికి పట్టికెల్లిపోదామా అని అనిపిస్తుంది. బ్రెజిల్, పెరూ, బోలీవియా, ఈక్వేడార్ మరియూ కొలంబియా అడవులలో కనిపిస్తాయి. ఎందుకంటే ఈ అడవులలో ఎక్కువ కాలం వర్షాలు కురుస్తాయి. వీటిని Finger Monkeys మరియూ Pocket Monkeys అనికూడా పిలుస్తారు.


1 comment: