Tuesday, June 12, 2012

విషపూరిత మొక్కల ఉద్యానవనం...ఫోటోలు

ఆల్ వినిక్ పాయిసన్ గార్డన్. ఇంగ్లాండ్లో ఉన్న ఈ గార్డన్లో సుమారు 100 రకాల విషపూరిత మొక్కలు ఉన్నాయి. ఈ మధ్యే ఈ గార్డన్ వేరు చేయబడింది. 1750 లోనే ఈ గార్డన్ విషపూరిత మొక్కలతో పాటూ మనిషిని మత్తులో ఉంచే మొక్కలతో పరిశోధన కేంద్రంగా మొదలుపెట్టేరు. కానీ రెండవ ప్రపంచ యుద్దం జరిగినప్పుడు ద్వంసం చేయబడింది. ఆ తరువాత మళ్ళీ ఈ మధ్య ఈ గార్డన్ ను పునర్ణిర్మించి మత్తు కలిగించే మొక్కలను వేరు చేసి, విషపూరిత మొక్కలను మాత్రం గార్డన్ గా చేసి ప్రజల చూసేందుకు అనుమతించేరు.


No comments:

Post a Comment