Friday, June 22, 2012

నిర్జన ప్రదేశంలొ ఏకాంతముగా నిర్మించుకున్న అద్భుతమైన ఇళ్ళు....ఫోటోలు

స్విజర్లాండ్లో స్విస్ ఆల్పైన్ క్లబ్ వారు 4003 మీటర్ల ఎత్తైన కొండ శిఖరంపై "సోల్వే హట్" అనే ఒక ఏకాంత ఇంటిని నిర్మించేరు. 10 మంది మాత్రమే ఉండగలిగే ఈ ఇంటికి వెళ్ళాలనుకునేవారు ఈ శిఖరాన్ని ఎక్కి మాత్రమే వెళ్ళగలరు.

కెనడా సయంట్ లారెన్స్ నదిలో "రూం ఎనఫ్ ఐలాండ్" అనే పేరుతో ఒక చిన్న ఇల్లు ఉన్నది. నదిలో ఎక్కువ నీరు లేనప్పుడు ఈ ఇంటిలోని వారు బయట కుర్చీలు వేసుకుని కూర్చుంటారు.

ఇటాలీలోని "లినో వాలీ" అనే కొండ ప్రాంతంలో కొండ చివర్లలో, లోయను చూసినట్లు కట్టిన ఈ ఇంటిని సుమారు 700 సంవత్సరాల క్రితం కట్టేరుట.

గ్రీస్ దేశంలోని "హోలీ ట్రినిటీ మోనాస్ట్రీ" ఈ మఠం 1476 లో కట్టబడింది.

ఇవన్నీ ప్రైవేటుగా ప్రైవేట్ వ్యక్తులు కట్టుకున్న ఇళ్ళు.

1 comment:

  1. మీరు ప్రచురిస్తున్న ఫొటోలు అన్నీ చూస్తున్నాను.అన్నీ అరుదయినవి,చాలా బాగున్నవి.మొనాస్టెరీ కి తాళ్ళు తో కిందినుంచి మోంక్స్ కి సప్లైలు అందజేసేవారట.

    ReplyDelete