Thursday, June 14, 2012

చంద్రమండలం లాగా ఉండే టర్కీ దేశ ప్రదేశాన్ని పై నుండి చూడటానికి హాట్ ఏర్ బలూన్లలో వెళ్ళుట.....ఫోటోలు

టర్కీ దేశంలోని సెంట్రల్ ఆంటోలియా ప్రదేశం యూరప్ లోనే వింత ఆకారాలతో ఉంటుంది. 1000 సంవత్సరాలుగా మట్టి రాళ్ళతో ఉన్న ఈ ప్రదేశం, పెను గాలి, వర్షం మరియూ అగ్నిపర్వత బూడిదతో చంద్రమండల ఉపరితల ప్రదేశంలాగా మారిపోయింది. చిమ్నీలలగా అక్కడక్కడ కనబడుతున్న రాళ్లలో నుండి వేడి ఆవిరి బయటకు వస్తుంది. ఈ ప్రదేశాన్నే మ్యూజియంగా మార్చేరు. ఇక్కడికి అధిక సంఖ్యలో టూరిస్టులు వస్తారు. వేడి ఆవిరి రాని రాళ్ళను హోటల్లుగా మార్చేరు. ఇక్కడకు వచ్చే టూరిస్టులు హాట్ ఏర్ బలూన్లలో ఎగరి పై నుండి ఈ ప్రదేశాన్ని చూడటం అతి పెద్ద వినోదం.


No comments:

Post a Comment