Friday, June 29, 2012

దక్షిణాయనం మొదటి రోజు న్యూయార్క్ లో వేలాదిమంది యోగా అభినయం...ఫోటోలు

ప్రతి సంవత్సరం జూన్ 20 వ తారీఖున న్యూయార్క్ లోని టైంస్ స్కొయర్ వద్ద వేలది మంది నగర రోడ్ల మీద యోగా అభినయం చేస్తారు. దక్షిణాయనం మొదటి రోజు యోగా అభినయం చేస్తే ప్రశాంతత దొరుకుతుందని వారి నమ్మకం. ఈ యోగా అబినయం కోసం అక్కడికి వచ్చిన వారందరికీ యోగా అభినయం చేయడానికి ఉచితంగా చాపలూ ఇస్తారు. పిల్లలూ, పెద్దలూ, ఆడ, మొగ అందరూ ఇందులో పాల్గొంటారు. మధ్యాహ్నము లంచ్ టైములో చేసే ఈ యోగా అభినయనప్పుడు ఎప్పుడూ ట్రాఫిక్ మరియూ మనుష్యులతో నిండిపొయే ఆ చోటంతా యోగా అభినయనం చేసే వారితో పాటూ, ఆ అభినయనాన్ని చూసే ప్రజలతో ప్రశాంత వాతావరణం చోటుచేసుకుంటుంది.


7 comments:

  1. ఉత్తరాయణం మొదటి రోజు సంక్రాంతి.

    ReplyDelete
    Replies
    1. సాధారణ పౌరుడు గారికి,

      దక్షిణాయనం గా మార్చేను...ధన్యవాధాలు

      మీ కోసం.

      Delete
  2. మీరు చెప్పింది దక్షిణాయనం గురించి. ఉత్తరాయణం ప్రారంభం జనవరి లో సంక్రాంతిగా జరుపుకుంటాము.

    ReplyDelete
    Replies
    1. ఎస్పీ జగదీష్ గారికి,

      దక్షిణాయనం గా మార్చేను...ధన్యవాధాలు

      మీ కోసం.

      Delete
  3. పోనిలెండి మనం సూర్య నమస్కారాలు, యోగా చెయ్యకపోయినా, విదేశీయులు గుర్తిస్తున్నారు, మన సంస్కృతి గొప్పదనాన్ని. మంచి పోస్ట్ ఇచ్చారు. అభినందనలు.

    ReplyDelete
  4. Ekkada Yoga chala famous mana deshmlo kanna....ma team mate oka ame 10 yrs nundi yoga chesthundi....

    ReplyDelete
  5. పండగల గురించి మరింత సమాచారం కొరకు ఈ క్రింది లింకుని చూడండి.
    http://www.samputi.com/launch.php?m=home&l=te

    ReplyDelete