Tuesday, June 12, 2012

ఎడారిలో అర్ధ చంద్రుని ఆకారంలో చెరువు....ఫోటోలు

పడమటి చైనా నగరమైన దున్ హువాంగ్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చెరువు పేరు క్రెసెంట్ లేక్....ఎడారిలో ఏర్పడిన ఈ అందమైన జలాశయము అతి పెద్ద టూరిస్ట్ ప్రదేశమే కాకుండా బౌద్ద మత మఠం. అసాధారణమైన ఈ చెరువు అర్ధ చంద్ర బింభ ఆకారంలో ఉండటమే అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.


No comments:

Post a Comment