Saturday, June 9, 2012

పుష్పాల నుండి తేనె తాగుతున్న గబ్బిలం....మొదటిసారిగా తీయబడ్డ అద్భుత వీడియో

జీవ పుప్పొడి వాహనాలను వాడుకునే మొక్కల పుష్ఫాలు తేనె గ్రంధులను కలిగి ఉండి, అవి జంతువులను తమ వైపు రావడానికి ప్రోత్సాహకాలుగా పని చేస్తాయి. అలాంటి పుష్పాల నుండి తేనెను తాగుతున్న గబ్బిలం ను వీడియోలో చిత్రీకరించేరు. గబ్బిలం తేనె తాగడాన్ని వీడియో తీయడం ఇదే మొదటిసారి. పుష్పం లోపల లోతుగా ఉన్న తేనెను తన నాలుకతో తీసుకుంటున్న చిత్రం ను అద్భుతంగా తీసిన వీడియో.

పూర్తి వీడియో చూడండి.

1 comment: