Monday, June 4, 2012

సముద్రములో ఉన్న ప్రశిద్దిచెందిన రాతి శిలలు...ఫోటోలు

సముద్రంలో ఉన్న రాతి శిలలు నిటారుగా, ఎత్తుగా, గంభీరంగా మరియూ అందంగా కనబడతాయి. సముద్రం కొండ ప్రాంతాలను కోసుకుని, కోట్టుకుని వెళ్లినప్పుడు అక్కడక్కడ ఆ కొండలలో మిగిలిపోయిన భాగాలే ఈ రాతి శిలలు. ఈ మనోహరమైన రాతి శిలలు ప్రక్రుతిచే ఏర్పరచబడినవి కావటంతో ఇవి ప్రశిద్దికెక్కినై.

Dun Briste, Ireland

Sail Rock, Russia

Old Man of Hoy, Scotland, UK

Risin og Kellingin, Faroe Islands

Ko Tapu, Thailand

Ball’s Pyramid, Australia

Kicker Rock, Galapagos, Ecuador

Old Harry Rocks, UK

The Twelve Apostles, Australia

Tri Brata, Russia

1 comment: