Sunday, June 3, 2012

ఎన్నో ప్రక్రుతి అందాలున్న చైనా.....ఫోటోలు

చైనా, అతి పెద్ద దేశాలలో ఒకటి, ఎక్కువ జనాభా గల దేశాలలో ఒకటి, పెద్ద మిలటరీ కలిగిన దేశమే కాకుండా అతిపెద్ద ప్రక్రుతి అందాలు కలిగిన దేశం. వీటన్నింటినీ ఫోటోలలో ఒకేసారి చూపించలేము. స్వయంగా చూడాలని వెళ్ళినా చైనాను చూడటానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఎన్నో సార్లు చైనాలోని ప్రక్రుతి అందాల గురించి నా టపాలలో రాసేను. ఎన్ని సార్లు చైనా ప్రక్రుతి అందాలను చూపించినా ఎప్పటికప్పుడు కొత్తవి దొరుకుతూనే ఉన్నాయి. అయితే ఈ సారి మీకు చూపిస్తున్న ఫోటోలు చాలా అరుదైన ప్రక్రుతి అందాలు. మీరు ఇంతకుముందు చూసిన వాటికంటే అందమైనవి.


3 comments: