Friday, June 1, 2012

తన తలను నిమరమని అడుగుతున్న కోతి....వీడియో

ప్రతి జీవిలోను భగవంతుడున్నాడన్న మాట వాస్తవం. మాటలు రాని మూగ జీవి చూపు, ప్రతి కదలికనూ మనసు పెట్టి చూస్తే అవి మనలను అనుకరిస్తాయని, మన ప్రేమను కోరతాయని గుర్తించగలం. వాటి భావాలు మనతో పంచుకుంటాయని అర్థమవుతుంది.

No comments:

Post a Comment