Tuesday, June 19, 2012

5000 బాతులను నగర రోడ్డు మీదకు తీసుకువచ్చి ట్రాఫిక్ ను ఆపిన రైతు.....ఫోటోలు

చైనా నగరమైన టాయిజో హో నగర ప్రజలు కొత్త రకం ట్రాఫిక్ బంద్ ను చూసేరు. ఏకంగా 5000 బాతులొ నగర రోడ్దు మీద వెడుతున్నాయి. ఏమి చేయాలో తోచక, ఏమీ చేయలేక ఇబ్బంది పడ్డారు. ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామమలోని రైతు తన బాతులను తీసుకుని నగరానికి అవతలివైపునున్న చెరువుకు తీసుకువెళ్ళేడట.


No comments:

Post a Comment