Monday, June 18, 2012

3 దేశాలు కలుసుకునే ట్రై పాయింట్స్......ఫోటోలు

ట్రై పాయింట్స్ అంటే 3 దేశాల సరిహద్దులు కలుసుకునే చోటు. భూగోళ శాస్త్రం ప్రకారం అంతర్జాతీయంగా 3 దేశాలు కలుసుకునే ప్రదేశాలు సుమారు 157 ప్రాంతాలు ఉన్నాయట. అన్నిదేశాల కంటే చైనాకు 16 ట్రై పాయింట్లూ మరియూ రష్యాకు 11 నుండి 14 ట్రై పాయింట్స్ ఉన్నాయట. అయితే ఇక్కడ ఈ క్రింది ఫోటోలలో మీరు చూస్తున్న ట్రై పాయింట్స్ చాలా ఆశక్తికరమైనవి. ఈ చోట్లకు రావడానికి చాలామంది టూరిస్టులు ప్రయత్నంచేస్తారట.

Treriksröset (Sweden/Norway/Finland)

Triple Frontier (Paraguay/Argentina/Brazil)

Dreiländereck (Germany/Switzerland/France)

Tumba Peak (Bulgaria/Greece/Macedonia)

Treriksrøysa (Norway/Finland/Russia)

Tripoint in Lake Prespa (Albania/Greece/Macedonia)

Mount Roraima Tripoint (Guyana/Venezuela/Brasil)

Tripoint - Oman/Saudi Arabia/Yemen

ఇది 4 దేశాలు కలుసుకునే చోటు.

No comments:

Post a Comment