Tuesday, May 29, 2012

సముద్రంలో తేలే రంగు గీతల మంచు కొండలు(Iceberg)...ఫోటోలు

ఐస్ కొండల నుండి విరిగి సముద్రంలోకి పడే అతి పెద్ద ఐస్ ముక్కలను తేలే మంచు కొండలు అంటారు. అంటార్కటిక్ మంచు కొండల నుండి ఈ మెల్లీనియంలో చాలా మంచు గడ్డలు విరిగి పడినై. ఈ ఐస్ గడ్డలలో పరిశుద్దమైన మంచి నీరు ఉంటుంది. ఈ మంచినీటి మంచు కొండలు సముద్రంలో ఉన్న ఉప్పు నీటితో ప్రతిస్పందిస్తాయి. దీని వలన ఐస్ కొండల క్రింది భాగంలో ఉన్న సముద్రపు నీరు కూడా గడ్డ కట్టుకుపోతుంది. సముద్రపు నీటిలో జీవపరిమాణం జరగడం వలన రంగు మరియూ చిత్రాక్రుత లేఖనం చోటు చేసుకుంటుంది. గాలి అలల వలన తేలే మంచుకొండపై రంగు రంగుల చ్చారలు ఏర్పడతాయి. నార్వే కు చెందిన సైలర్ ఒయివిండ్ టాంజన్ ఈ క్రింది ఫోటోలను 2008 లో నార్త్ అంటార్టికాకు 660 మైళ్ల దూరంలో తీసేడు.


1 comment:

  1. హ హా! ప్రకృతిని మించిన చిత్రకారులు లేరీ భూమిపైన...
    Nice collection!

    ReplyDelete