Monday, May 14, 2012

భారతీయుల గురించిన కొన్ని నిజాలు....ఫోటోలు

వినోద్ దహం....పెంటియం చిప్ ను కనుగొన్న మేధావి...ఈ రోజు ప్రపంచంలోని 90 శాతం కంప్యూటర్లు దీని వలనే పనిచేస్తున్నాయి.
సబీర్ భాటియా.... మొట్ట మొదటి వెబ్ బేస్ ఈ మైల్ హాట్ మైల్ ను కనుగొన్న సహ స్థాపకుడు.
అమెరికాలో ఉన్న డాక్టర్లలో సుమారు 38 శాతం భారతీయులు
అమెరికాలో ఉన్న శాస్త్రవేత్తలలో సుమారు 12 శాతం భారాతీయులు.
అమెరికన్ అంతరిక్ష పరిశోధనా కెంద్రమైన నాసా లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలలో సుమారు 36 శాతం భారతీయులే
మైక్రో సాఫ్ట్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులలో సుమారు 34 శాతం భారతీయులే.
ఐ.బి.ఎం ఆఫీసులలో పనిచేస్తున్న ఉద్యోగస్తులలో సుమారు 28 శాతం భారతీయులే
ఇంటెల్ ఆఫీసులలో పనిచేసే ఉద్యోగస్తులలో సుమారు 17 శాతం భారతీయులే
జెరాక్స్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులలో సుమారు 13 శాతం భారతీయులే
ప్రపంచంలోనే ప్రశిద్ది చెందిన "చెస్" ఆట కనుగొన్నది భారతీయులే

5 comments:

  1. ఇది చూసి ఆనంద పడాలో లేకా బాదా పడాలో తెలియటం లేదు... మనవారు అని ఆనంద పడటం కన్నా ఇంక ఏమి చేసేది లేదు... బాగా చదువుకున్నవారు మనదేశాన్ని పట్టించుకోకుంటా వేరే దేశాలలో జాబు చేస్తున్నారు ఏమి చేస్తాం...
    ఇక్కడ తెలివి తేటలు అన్ని ఇతర దేశాల అభివృద్ధి కీ ఉపయోగా పడుతున్నాయి.. మరి మనదేశం గురించి పట్టించుకోరా.. ఇలా ఎవరు అయినా అంటే ఇండియా లో మంచి సదుపాయాలు లేవు జాబు చేయటానికి మంచి కంపెనీలు లేవు అని సొల్లు దొబ్బుతారు.. మా అబ్బయి మా అమ్మాయి అమెరికాలో జాబు చేస్తున్నాడు అని తల్లి తండ్రులు గొప్పగా చెప్పుకుంటారు... కాని ఇడియా లో జాబు చేస్తునాడు అంటే అది చాలా మందికి నాముసిగా ఉన్నది...

    ReplyDelete
  2. రాకుమారా, :)

    ఏమిటి పట్టించుకునేది?! ఇక్కడున్నోళ్ళే బాగా పట్టించుకుంటున్నారు చాలదా! 3కోట్ల ప్రవాసులు 120కోట్లను పట్టించుకోవడం మొదలెడితే ఏమౌతుందో, పాపం. ఏక్కడో ఒకచోట హాయిగా బ్రతుక్కుంటున్నారని సంతోషించడమే! ఎప్పుడూ నాకేంటి నాకేది అంటూ వెటపడకూడదబ్బాయ్, నామోషీగా వుంటుంది.

    ReplyDelete
  3. skr rocks....atleast those guys made themselves as not burden to India....they increase forx reserves,..they get recognition to India....they give projects to India.....dont expect more.....think realty than just making some sympathy statements...

    ReplyDelete
  4. శంకర్ గారు నిజం చెప్పారు మరి. అక్కడెక్కడో బాగున్నారు మనవాళ్ళు, వాళ్ళని ఆ దెశాల్ని డెవెలప్ చేసుకుంటూ. చాలా బాగా బతుకుతున్నారు మరి, మన రిజర్వేషన్లు వాడుకుని.

    ReplyDelete