Wednesday, May 30, 2012

ఇటాలీ లో "ఫెరారీ" వారి వేగమైన రైలు...ఫోటోలు మరియూ వీడియో

ఫ్రెంచ్ రైలు కంపెనీ SNCF వారు ఫెరారీ కంపెనీతో కలిసి ఇటాలీ ఫెరారీ ఫాస్ట్ ట్రైన్ నిర్మించేరు. ఈ రైలును చూసిన తరువాత రైలు అన్న వెంటనే మనం ఊహించుకునే రైలు బండిలాగా కాకుండా రైలు అనే పదానికి కొత్త తలంపు ఇచ్చేరు. ఇటాలిలో రైల్వేస్ ను ప్రైవేట్ వారికి ఇవ్వడంతో ఈ కొత్త రైలు కు రూపం వచ్చింది.

ఈ రైలు అందంగా ఉండటమే కాకుండా, హై స్పీడ్ వేగంతో వెడుతుంది. గంటకు 350 మైళ్ళ వేగంతో వెడుతుంది. 450 మంది విశాలంగా కూర్చోవడానికి కావలసిన వసతులు చేయబడ్డది. ఇందులో పవర్ సాకెట్స్, టనల్ ప్రూఫ్ ఇంటర్ నెట్ కనెక్షన్, సినిమా స్క్రీన్లు తో పాటు వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా ఉండేటట్లు రూపొందించబడ్డ ఈ రైలు ఏప్రిల్ 28 న ప్రవేశపెట్టబడింది.


1 comment: