Sunday, May 20, 2012

గగుర్పాటు కలిగించే మెడికల్ మ్యూజియం....ఫోటోలు (సున్నిత మైన వారు ఈ టపా చూడవద్దని మనవి)

సిరిరాజ్ మెడికల్ మ్యూజియం(చనిపోయిన వారి మ్యూజియం)అనే ఈ సైన్స్ మ్యూజియం బ్యాంకాక్ లో ఉన్నది. ఇక్కడ ఉరితీయ బడ్డ కిరాతకుల శరీరాలూ మమ్మీల రూపంలో బద్రపరచబడి ఉన్నది. అంతే కాకుండా చనిపోయిన పిల్లలు మరియూ సైన్స్ పరిశోధనలకు కావలసిన శరీర అవయవాలూ ఆసిడ్ లలో ఉంచబడియున్నది.


1 comment:

  1. If you're going to use an image from my website, at least credit it.

    ReplyDelete