Thursday, May 31, 2012

ఇవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం....ఫోటోలు

ఫోటోలు చూసిన వెంటనే ఇవి కుక్కకల ఫోటోలని చెప్పేయవచ్చు. ఇంకొంచం లోతుగా చూస్తే కుక్క బొమ్మలని చెప్పవచ్చు.

కానీ మీరు చూసేది అవి రెండూ కాదు...ఇవి కేకులు...కుక్క రూపాలలో తయారుచేసిన కేకులు. ఈ కేకులను బర్త్ డే గిఫ్టులుగా ఇస్తున్నారట.

కుక్కల బర్త్ డే లకు కాదండి...మనుష్యుల బర్త్ డే లకు.


1 comment:

  1. చాలా బాగున్నాయి. కానీ, వాటి ముక్కలు తినగలగడం - సాధ్యమయ్యే పనేనా అని నాకో అనుమానం.

    ReplyDelete