Wednesday, May 30, 2012

భవిష్యత్ లో ఆకాశంలో తామర పువ్వు ఆకారంలో నగరం....ఫోటోలు

పెరిగిపోతున్న నగరాల జనాభా, దాని వలన నగరాలలో చోటులేకపోవడం, దానివలన ఎత్తైన అంతుస్తులతో భవనాలు, ట్రాఫిక్ జాం లూ, వాతవరణ కాలుష్యం, మానసిక ఒత్తిడులు, వీటివలన అనారోగ్యాలూ......వీటి నుండి తప్పించుకోవాలంటే ఇప్పుడున్న నగరాలను అభివ్రుద్ది పేరుతో ఇంకా పాడుచేయకుండా ఉండాలని, దానికి అదే నగరాలలో ఆకాశంలో నగరాలను నిర్మించుకోవాలని బల్గేరియా ఆర్కిటెక్ట్ ఆకాశంలో తామర పువ్వు ఆకారంలో ఆకాశ నగరాల డిజైన్ వేసేరు. ఎంత కాలుష్యమైన నీటిలో ఉన్నా తామర పువ్వు పరిశుద్దంగా ఉంటుంది కాబట్టి ఆ ఆకారంలోనే నగరాలు ఉండాలని డిజైన్ చేసేరు. ఇంకొద్ది కాలంలో ఇది అమలు చేయడం జరుగుతుందని అనేక ప్రముఖ శాస్త్రవేత్తలు అభిప్రాయం వెలిబుచ్చేరు.


1 comment:

  1. హ హా...భూమిని నాశనం చేసి ఇప్పుడు మనిషి ఆకాశం వైపు చూస్తున్నాడన మాట...
    బాగుంది, బ్యూటిఫుల్ ;)

    ReplyDelete