Tuesday, May 1, 2012

మానవ శరీరం గురించిన నిజాలు....ఫోటోలు

ఎముకలు కాంక్రీట్ కంటే 4 రెట్లు గట్టిగా ఉంటాయి(సోర్స్:ఫిలిడాల్ఫియా యూనివర్సిటీ)
జీవితకాలంలో మనిషి నోటిలో ఉత్పత్తి అయ్యే సలైవా తో 2 స్విమ్మింగ్ పూల్స్ నింపవచ్చుట(సోర్స్:ఎం.ఎస్.ఎన్)
జీర్ణకోసం లో ఉండే యాసిడ్ తో జింక్ ను కరగబెట్టవచ్చు( సౌర్స్: రీడర్స్ డైజెస్ట్)
మానవ ముక్కు సుమారు 50,000 రకాల వాసనను గుర్తు పట్టటమే కాకుండా, వాటిని గుర్తుంచుకుంటుంది(సోర్స్: బి.బి.సి)
మానవ శరీరంలో 30 నిమిషాలలో వెలువడే వేడితో ఒక గాలన్ నీటిని వేడి చేయవచ్చు(సౌర్స్: రీడర్స్ డైజెస్ట్)
మానవ శరీరంలో ఉన్న నరాల పొడవు 45 మైళ్ళు(సౌర్స్: బి.బి.సి)
మానవ శరీరంలోని మొత్త ఎముకలలో 50 శాతం చేతులూ, కాళ్లలోనే ఉంటుంది(సొర్స్:బి.బి.సి)
మానవ శరీరంలో ఉన్న కార్బన్ తో 1000 పెన్సిల్స్ నింపవచ్చు(సొర్స్: డిస్కవరీ చ్చానల్)
మానవ హ్రుదయం రోజుకు 2000 గాలన్ల నెత్తురును పంప్ చేస్తుంది(సొర్స్: నేషనల్ జియొగ్రాఫిక్)
మనిషి తుమ్ము గంటకు 100 మైళ్ల వేగం కలిగి ఉంటుంది(సోర్స్: బి.బి.సి)

No comments:

Post a Comment