Friday, May 11, 2012

తయారుచేయబడ్డ మనుష్యులు...ఫోటోలు

ఈ క్రింద మీరు చూస్తున్న ఫోటలు నిజమైన మనుష్యులవి కావు. సిలికాన్ రబ్బర్, రెసిన్, జుట్టు, గుడ్డ లతో తయారుచేయబడ్డ మనుష్యుల బొమ్మలు. మీరు ఆంగ్ల సినిమాలలో చూసే కొంతమందిని మూవీ ఎఫ్ఫెక్టు ల కోసం ఇలా తయారుచేయబడిన వారే. జమీ సాలమన్ మరియూ సాం జ్యూక్స్ అనే ఇద్దరు కళాకారులు హాలీవుడ్ సినిమాలలో మూవీ ఎఫ్ఫెక్ట్ మాస్టర్లుగా పనిచేస్తూ సినిమాలకు కావలసిన మనుష్యులను ఇలా తయరుచేస్తారు. రోబో సినిమాలో రొబో రజినీకాంత్ ముఖాన్ని ఇలాగే తయారుచేసేరు.

1 comment:

  1. ఇవి బొమ్మలంటే నమ్మలేక పోతున్నాను.చాలా గొప్ప కళ. మాకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు.

    ReplyDelete