Monday, May 28, 2012

సూర్యోదయమప్పుడు రంగుల సముద్రపు అలలు....ఫోటోలు

డేవిడ్ ఓరియాస్ అనే ఒక ఫోటోగ్రాఫర్ రోజూ ఉదయాన్నే తన ఇంటికి దగ్గరలో ఉన్న సముద్ర తీరంలో స్నానికి వెడతాడు. ఒక రోజు అలా సముద్రంలో స్నానం చేస్తున్నప్పుడు సూర్య కిరిణాలు పడి సముద్రపు అలలు రంగులు పులిమినట్లు కనబడ్డాయి. ఫోటోగ్రాఫర్ అయిన అతను ఆ అందాలను అందరికీ చూపించాలని, స్పెషల్ లెన్స్ తో మరునాడు ఆ సముద్రపు అలలను చిత్రీకరించేడు. ఉదయించే సూర్యుడు నిజమైన చిత్రకారుడు అని డేవిడ్ ఓరియాస్ చెబుతారు.


2 comments:

  1. అపురూపమైన చిత్రాలు.చూపించినందుకు దన్యవాదాలు.

    ReplyDelete
  2. మాటలు లేక మౌనము...కానీ ఎదో ఒకటి రాయాలి...
    అద్భుతము..చాలా చిన్న మాట..అంత కంటే పెద్దది తెలియదు...

    ReplyDelete