Friday, May 18, 2012

ప్రపంచంలోనే అతి పెద్ద స్విమ్మింగ్ పూల్...ఫోటోలు

చిలీ దేశంలోని అల్ గరోబో నగరంలో ఉన్న "సాన్ ఆల్ఫెన్సో డెల్ మార్ రెసార్ట్" లో ఉన్న స్విమ్మింగ్ పూల్ ప్రపంచంలోనే అతి పెద్ద స్విమ్మింగ్ పూల్. 3,324 అడుగుల పొడవుతో 19.8 ఏకరాల విస్తీర్ణం కలిగినది. ఈ స్విమ్మింగ్ పూల్ లో 66 మిల్లియన్ గాలన్ల (250 మిల్లియన్ లిటర్లు) నీరు ఉంటుంది. ఈ స్విమ్మింగ్ పూల్ లోని నీరు సాదారణంగా 6000 మామూలు స్విమ్మింగ్ పూల్స్ లో ఉన్నంత నీరు.


1 comment: