Tuesday, May 22, 2012

సోమవారం నాడు ఏర్పడిన సూర్యగ్రహణం యొక్క అద్భుతమైన ఫోటోలు

ఈ ఏడాదిలో మొట్టమొదటి సూర్య గ్రహణం సోమవారం ఏర్పడింది. ఈ ఖగోళ దృశ్యాన్నిభారత దేశంలో ఈశాన్య రాష్ట్రా ల్లోని ప్రజలు మాత్రమే వీక్షించగలిగేరు. ఈ గ్రహణం ఎక్కువగా చైనా, రష్యా, ఆగ్నేయ ఆసియా ఫిలిప్పియన్స్, ఇండోనేషియా, హ వైయి, ఆర్కిటిక్లో కొన్ని ప్రాంతాలు, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. ఈ గ్రహణాన్ని ఉస్చాహభరితమైన ఫోటోగ్రాఫర్లు వివిధ బంగిమలలొ ఫోటోలు తీసేరు. వాటిలో కొన్ని ఈ టపాలో మీరు చూస్తున్నవి.


1 comment: