ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Friday, May 4, 2012
పర్వతాలు ఎక్కే మేకలు....ఫోటోలు
అన్ని మేకలూ పర్వతాలు ఎక్కలేవు. "రాకీ మౌంటన్ గోట్"(Oreamnos americanus)అనే మేకలు మాత్రమే పర్వతాలు ఎక్కగలవట. ఇవి ఎక్కువగా పర్వతాలోనే ఉంటాయట. అయితే ఎత్తైన పర్వతాలను ఎక్కుతూ దుగుతూ ఉంటాయి. వీటి కాళ్ళూ, కాలి వేళ్ళూ రాళ్లను పట్టుకోగలిగే విధంగా ఉంటాయట. క్రూర జంతువుల బారినుంది తమలిని తాము రక్షించుకోవటానికి ఇవి ఎత్తైన పర్వతపు అంచులలోకి వెళ్ళి దాక్కుంటాయట.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment