Friday, May 18, 2012

దేముని దీవనలందుకుంటున్న కుక్కలు...వీడియో

నికరాగువా దేశంలో పెంపుడు జంతువైన కుక్కలకు, అవి ఆరోగ్యంగా ఉండాలని వాటి కోసం పెంపుడు జంతువుల ఆరొగ్య దినం అని సంవత్సరంలో ఒక రోజును కేటాయించేరు. ఆ రోజు వారు పెంచుతున్న కుక్కలకు డ్రెస్ వేసి చర్చ్ కి తీసుకువెడతారు. అక్కడి చర్చ్ లోని ఫాదర్ వాటికోసం ప్రత్యేక ప్రార్ధనలు చేసి వాటిని ఆశీర్వదిస్తారు. ఆ తరువాత దేముని ముందు కుక్కను ఉంచి తిరిగి తీసుకుంటారు.

No comments:

Post a Comment