Wednesday, May 16, 2012

తానుగా డ్రైవ్ చేసుకుని వెళ్ళ గలిగే గూగుల్ వారి కారు....వీడియో

జి.పి.ఎస్ సిస్టంలో ఎక్కడి వెళ్ళాలో టైపుచేసి దానిని ఆన్ చేస్తే, దాని ఆధారంతో మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఖచ్చితంగా తీసుకువెడుతుంది ఈ కారు. ఈ మధ్య దీనికి అమెరికన్ ప్రభుత్వం టెస్ట్ పెట్టి ఈ కార్లకు అనుమతిని ఇచ్చింది.


3 comments:

  1. ట్రాపిక్ లేని రోడ్స్ మీదనే నడుస్తుంది అనుకుంటాను.. ట్రాపిక్ లో యూస్ చేయలేము...

    ReplyDelete
  2. It stops at traffic signals and stops at cross walks... its basically designed for blind people....it is still in testing phase

    ReplyDelete
  3. O sari mana kukatpalli road lo drive chesi chodali :)

    ReplyDelete