Sunday, May 13, 2012

రంగులతో గ్లాస్ ముక్కలలాగా ఉన్న ఇవి నిజమైన తినే మొక్కజొన్న కండెలేనట!!!?...ఫోటోలు

ఈ క్రింది ఫోటోలలో మీరు చూస్తున్నవి నిజమైన, తినే మొక్కజొన్న కండెలేనట? ఆశ్చర్యంగా ఉంది కదూ.....కానీ నిజం. దీనిని "గ్లాస్ జెం మొక్కజొన్న" అంటారట. సీడ్ ట్రస్ట్ అనే విత్తనాలను పరిశోధన చేసే ఒక సంస్థ, మొక్క జొన్న టీచర్ అని పిలువబడే ఓక్లహామాకు చెందిన 80 సంవత్సరాల వయసున్న కారల్ బార్నెస్ అనే ఆయన పరిశోధించి ఇచ్చిన విత్తనాలతో వేసిన పంటలో పండిన మొక్క జొన్నలు ఇలా పండినాయట.
[Seeds Trust via BoingBoing]

5 comments:

  1. పైన ఫోటో లో ఉన్నటువంటి మొక్కజొన్నలు ఏ ప్రాంతంలో పండిన పంట? ఇవి మన భారత దేశంలో పండిస్టున్నారా?

    ReplyDelete
    Replies
    1. ఇక్కడ అలా ప్రశ్నలు అడ్క్కూడదు, జవాబిస్తే తల వేయి వక్కలవుతుందని అని ఓ ముని శాపం... అర్థం చేసికోరూ... :)

      Delete
  2. chaitanya gari prashna nenu adagali anukunnanu.kaani mee javabu chusaka navvukunnanu.
    sare andi ardam chesukunnamu.lol

    ReplyDelete