Friday, May 4, 2012

బాతుల ఫ్యాషన్ షో...ఫోటోలు మరియూ వీడియో

ఈస్టర్ ఆదివారం నాడు ప్రపంచంలో పలుచోట్ల ఫ్యాషన్ షోలు జరుగుతాయి. ఆ రోజు పలుదేశాలలో ప్రజలు ఫ్యాషన్ గా డ్రెస్సులు వేసుకుంటారు. అయితే ఆస్ట్రేలియాలో ఈ ఈస్టర్ ఆదివారం పండుగ వ్యత్యాసముగానూ వేడుకగానూ ఉంటుంది. అక్కడ బాతులకు ఫ్యాషన్ డ్రెస్సులు వేసి బాతుల ఫ్యాషన్ షో జరుగుతుంది. ఈ సంవత్సరం అక్కడ జరిగిన ఈస్టర్ డే బాతుల ఫ్యాషన్ షో ఇక్కడ చూడండి.

No comments:

Post a Comment