Thursday, May 3, 2012

కనబడి మాయమయ్యే రాతి పువ్వులు....ఫోటోలు

దక్షిణ చైనాలోని కొండలలో కొండ రాళ్లపై రాతి పువ్వులు కనబడతాయట. ఇవి చూడటానికి నిజమైన పువ్వులలాగానే కనబడతాయట. ఇవి కొన్ని రోజులు అలాగే వుండి మాయమైపోతాయట. దీనిని దైవ శక్తిగా అక్కడి ప్రజలు నమ్మి ఆ రాతి పువ్వులకు పూజలు చేస్తారట.

2 comments:

  1. రాతిపువ్వులా ! విచిత్రం గా వున్నాయి .

    ReplyDelete
  2. వాటినే పిడకలు అని కూడా అంటారు. :)

    ReplyDelete