Monday, May 14, 2012

టాలెంట్ షోలో తన యజమానికి 4 కోట్లు సంపాదించి పెట్టిన కుక్క.....వీడియో

"బ్రిటన్స్ గాట్ టాలెంట్" ఫైనల్స్ లో తన యజమానితో పాటూ తప్పుచేయకుండా డాన్స్ చేసి 4 కోట్ల రూపాయల మొదటి బహుమతి గెలిపించి ఇచ్చింది "పుడ్ సే" అనే ఈ కుక్క. తన పెంపుడు కుక్కకు అంత నేర్పరితనం నెర్పించిన ఆ అమ్మాయి "ఆష్లే" కి నిజంగానే ఎంతో టాలంట్ ఉందనే చెప్పాలి. బ్రిటన్స్ గాట్ టాలెంట్ పోటీలో ఫైనల్స్ కు రాబోయే ముందు వీరు స్టేజి మీద ఇచ్చిన షో యొక్క వీడియో ను ఏప్రిల్ నెల 11 వ తారీఖున టపాలో పొందుపరిచేను. ఈ క్రింది వీడియో ఫైనల్స్ లో 4 కోట్లు గెలుచుకున్న షో.

2 comments: