Friday, May 4, 2012

1910 లో నివసించిన కళాకారుడు భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించి గీసిన చిత్రాలు...అరుదైన ఫోటోలు

ప్రస్తుతం మనం కూడా భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించుకుంటే ఎగిరే కార్లూ, రోబో మనుష్యులూ,అన్యగ్రహంలో నివాసాలూ ఇలా ఎన్నో ఊహించుకుంటున్నారు. 1910 లో ఒక కళాకారుడు భవిషత్తులో(అంటే 2000 లో) ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించుకుని చిత్రాలను గీసేడు. ఆ అరుదైన ఫోటోలను బద్రపరిచి డిజిటల్ చేసి అంతర్జాలంలో ఉంచేరు.

No comments:

Post a Comment